సొలో ప్రెన్యూర్(వ్యాపారస్తులైన) మితృలకు, మనలో డబ్బు పట్ల ఉన్న కనిపించని లిమిటింగ్ (నెగటివ్) నమ్మకాలను తొలగించుకోవడంతోనే వ్యాపారం లాభాల బాటలో పరుగెత్తడం చూడండి.

Dr.Raajh Shekhar

PROSPERITY POWER COACH

Helped over 10,000+ people transform their financial lives.

Details

Date

15 August 2025

Language

Telugu / Eng

Time

10am to 12:30pm

Platform

Zoom

Shift from Struggle to Success
A Masterclass for Indian Business Owners

About the Free Masterclass

ఈ పవర్ ఫుల్ సెషన్ లో, మీరు మీలో దాగి ఉన్న డబ్బు పట్ల నెగటివ్ నమ్మకాలు మీ వ్యాపారాన్ని ఎలా వెనక్కి బలంగా పట్టి ఆపాయో తెలుసుకుంటారు.

పనిగంటలు శ్రమ పెరగకుండానే లాభాలను పొందడానికి అవసరమైన ప్రాక్టికల్గా మైండ్ సెట్ ని మార్చే వ్యూహాలు కిటుకులు తెలుసుకుంటారు.

ఇది ప్రత్యేకించి, తమ లోపాలను సరి చేసుకోవడం ద్వారా పూట గడిపే స్థాయి నుంచి వ్యాపారాన్ని లాభాలతో పరిగెత్తించే స్థాయికి తీసుకురావాలనే తపన ఉన్నవారి కోసం మాత్రమే డిజైన్ చేయబడింది.

ఇది పూర్తిగా ఉచితం. మీ లాభాల వ్యాపారం ఇక్కడినుంఛే మొదలవుతుంది.

ఇది మీ స్థితి అయితే ఈ మాస్టర్ క్లాస్ మీకోసమే

ఈ మాస్టర్ క్లాస్ అటెండ్ అయిన వారికి బోనస్ లు

ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్

ప్రస్తుత మీ ఆర్ధిక స్థితి పై పూర్తి అవగాహన కలిగించడమే కాకుండా, వ్యాపార అభివృద్దికి తదుపరి ప్రణాళిక కూడా తెలియచేస్తుంది

మనీ ఐ లవ్ యూ! ఈ బుక్

మీకు డబ్బుకి మధ్య ఉన్న రిలేషన్ సరి చేయడంతో మీ జీవితం లోనికి ఐశ్వర్యం ప్రవాహంలా రావడానికి సహాయకారి కనుక తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం

About Me

నేను మీ మనీ గురు డా రాజ శేఖర్. గత 25 సంవత్సరాలుగా డబ్బు అనే ఏకైక అంశంపై పరిశోధన చేస్తున్నాను.

దాదాపు 10,000 మందికి పైగా వారి వారి ఆర్ధిక స్థాయి, వ్యాపార స్థాయి పెంచుకోవడంలో మార్గదర్శనం చేసాను.

12 పుస్తకాలు అందులో 6 డబ్బు గురించి, అందులో రెండు అమెజాన్ బెస్ట్ సెల్లర్ లు రాసాను

2300 పైగా యూట్యూబ్ లో నా వీడియోలు ఉన్నాయి.

2018 లో మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ మొదలుకుని, 2024 లొ ఇండియన్ ఐకాన్ అవార్డ్ వరకూ 8 అవార్డులు పొందాను

నాకు పరిచయమైన వారందరి జీవితాల్లో అష్ట ఐశ్వర్యాలు కలిగి సంపూర్ణ సమతుల్యమైన జీవితం జీవించేలా చేయడమే నా ధ్యేయం

Testimonials

మీ వ్యాపారంలో విపరీతమైన లాభాల పంటకు సిద్దమేనా?

కనిపించని నెగటివ్ నమ్మకాలు మీ ఆర్ధిక స్థితిని రోజు రోజుకీ హీనంగా చేయడం గుర్తించి విసుగెత్తిన సోలోప్రెన్యూర్ (వ్యాపారి) అయితే ఇది తప్పకుండా మీ కోసమే.

ఇందులో మీరు మిగతా విషయాలతో పాటు, మీ ఆర్ధిక స్థితికి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి బ్లూ ప్రింట్ మరియు మీ ప్రయాణానికి శుభ ఆరంభాన్ని అందించే “మనీ ఐ లవ్ యూ” పుస్తకం ఉచితంగా తీసుకెళ్ళండి.

ఇది పూర్తిగా ఉచితం. మీకు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అభివృద్ది చెందాలనుకుంటే నాతో ఎలా ప్రయాణించాలో కూడా తెలియచేస్తాను. 

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇది నిజంగా ఉచితమేనా?

అవును, ఈ మాస్టర్ క్లాస్ పూర్తిగా ఉచితం

అవసరం లేదు.ఇది ఏ స్థాయిలో ఉన్న వ్యాపారులకైనా ఉపయోగపడే విధంగా డిజైన్ చేయబడింది.మీకు నేర్చుకోవాలనే తపన ఉండి, ప్రతిదానినీ అనుమానించి చర్య తీసుకోవడానికి వెనుకాడే తత్వం లేకపోతే చాలు.

లేదు, మీకు కావాలంటేనే, దీని తర్వాత నాతో కలిసి ప్రయాణిస్తూ నా గైడెన్స్ పొందగలిగే పెయిడ్ కార్యక్రమాల అవకాశం గురించి చెబుతాను.

సిన్సియర్ గా చేస్తే రోజుకి 10 నుండి 15 నిమిషాలు సరిపోతుంది

This site is not a part of the Facebook website or Facebook Inc. Additionally, this site is not endorsed by Facebook in any way. FACEBOOK is a trademark of FACEBOOK, Inc. Copyright © 2025 Money-Magics All Rights Reserved.

Please Fill This Form